Severity: Notice
Message: Undefined variable: start
Filename: controllers/agri.php
Line Number: 2462
Message: Undefined variable: links
Filename: views/view_agri_tabs.php
Line Number: 221
పచ్చ దోమ/ దీపపు పురుగు
శాస్త్రీయ నామం ; అమరాస్క బిగులేట బిగులేట, అమరాస్క దివాస్టన్స్
ఆశించు పంటలు ; పత్తి, బెండ, వంగ
ఈ పురుగు ఉదృతి అన్ని ప్రాంతాలలో ముఖ్యంగా పైరు మొదటి దశలో ఎక్కువగా కనిపిస్తుంది.