తెగులు: బూడిద తెగులు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము 

శాస్త్రీయ నామము : 1) లేవిల్లుల టారిక 

                        2) ఆయిదొప్సిస్ తౌరీకా   అను శిలింద్రము వలన కూడా బూడిద తెగులు వస్తుంది 

                        3) ఎరిసిఫే సిఖోరేసారం అను శిలిందరం వలన బెండలో బూడిద తెగులు వస్తుంది 

ఆశించు పంటలు : కంది, మిరప,టమాట , ఇతర కూరగాయలు మరియు ఉద్య్నవన మొక్కలు