అనుకూల వాతావరణం

చల్లటి వాతావరణం, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితులు తెగులు సోకడానికి అనుకూల సమయం కాగా, వేడి, తేమ ఉన్న పరిస్థితుల్లో  ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.

20 – 35 డిగ్రీల మధ్య, గరిష్టంగా 25 డిగ్రీల స్థాయిలో తెగులు ఉధృతి ఎక్కువవుతుంది.