కోశాస్థ (ప్యుపా) దశ: ఈ దశ ఉండదు.
రెక్కల పురుగు :
మగ పురుగులు 8 నుంచి 17 రోజుల పాటు బతుకుతాయి.
ఆడ పురుగుల జీవిత కాలం 12 నుంచి 21 రోజులు.
మగ పురుగులు ఆకు పచ్చ రంగులో ఉంటాయి.
ఆడ పురుగులు కూడా ఆకు పచ్చ రంగులో ఉండి, గోధుమ రంగు అంచులు కలిగి ఉంటుంది.