పిల్ల పురుగు (లార్వా) దశ :

ఈ దశలో 10 నుంచి 17 రోజుల పాటు బతుకుతాయి. 

పిల్ల పురుగులు సన్నగా, ఆకు పచ్చ రంగులో ఉంటాయి.