A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

దీని శాస్త్రీయ నామం సేసమియా ఇన్ఫరెంస్

ఎక్కువగా  చలి కాలంలో మధ్య భారత దేశంలో మొక్కజొన్న పంటను ఆశించే పురుగు ఇది.  

అక్టోబర్ – ఫిబ్రవరి మధ్య కాలంలో వస్తుంది.  

మొక్క జొన్నతో పాటు గోధుమ, వరి, జొన్న, రాగి, బార్లి, చెరుకు, సజ్జ, ఇతర గడ్డి జాతి పంటలను ఆశిస్తుంది.