A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

దీని శాస్త్రీయ నామం ఖైలో పర్టేల్లుస్

మొక్కజొన్నను ఆశించే పురుగులలో ఇది ప్రధానమైన పురుగు.

దేశంలోని అన్ని ప్రాంతాలలోను  ఇది ఆశిస్తుంది. వానా కాలంలో ఎక్కువగా వస్తుంది.

ఏడాదిలో రెండు జీవిత చక్రాలను పూర్తి చేసుకుంటుంది. ప్రాంతం, పంటల సంఖ్య, ఆశించడానికి అనువుగా ఉన్న ఇతర పంటలను బట్టి ఇది ఆధారపడి ఉంటుంది.  

జూన్ – అక్టోబర్ మధ్య కాలంలో వస్తుంది.   

మొక్క జొన్నతో పాటు జొన్న, చిరు  ధాన్యాలు, గడ్డి జాతి మొక్కలను ఆశిస్తుంది.