పిల్ల పురుగు (లార్వా) దశ:
గుడ్డు నుంచి వచ్చిన వెంటనే పిల్ల పురుగు, మొక్క కాండంలోకి తొలుచుకునిపోతుంది. అంకురం వద్ద వృద్ధి చెందుతుంది. ఫలితంగా తరువాత వచ్చే అంకురం ఉల్లి కోడు (బొందు) మాదిరి, ఆకుపచ్చని పొడుగాటి గొట్టంగా మారుతుంది.