అనుకూల వాతావరణం
గాలిలో తేమ శాతం వుంటే తెగులు వ్యాప్తికి అనుకులిస్తుంది.
పంట వ్యర్ధ పదార్ధలో ఈ రోగ కారక జీవి సజీవంగా వుంటుంది.
రాత్రి తడిగాను, పగలు పొడిగాను వుండే పరిస్థితులు ఈ తెగులుకు అనుకూలం. నాలుగు రోజుల పాటు వాతావరణం ఇలావుంటే తెగులు ఉధృతంగా ఆశిస్తుంది.