వ్యాప్తి :

పత్తి ఆకు ముడత తెగులు   వృతాకార జెమినీ వైరస్ ద్వారా వస్తుంది, ఈ వైరస్ లో ఒక డిఎన్ఎ, డిఎన్ఎ, 1 , డిఎన్ఎ, బీటా అన్న రెండు ఉపగ్రహాలు  వుంటాయి.

ఇది తెల్ల దోమ ద్వారా వ్యాపిస్తుంది.

పత్తి పంట సాగు చెయ్యని కాలంలో అనేక రకాల కలుపు మొక్కలు, ఇతర పంటలు ఈ తెగులుకు ఆలవాలంగా వుంటాయి.

పత్తి వేసినప్పుడుఅక్కడినుంచే ఈ తెగులు తెల్ల దోమ ద్వారా సోకుతుంది.

పత్తి పంట కాలంలో కూడా కలుపు మొక్కలు వంటి వాటి మీద ఈ వైరస్ వృద్ది చెందుతూనే వుంటుంది.