తెగులు : సేర్కొస్పోర ఆకుమచ్చ తెగులు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము 

దీని శాస్త్రీయ నామము : 1)  సేర్కోస్పోర గసిప్పియన  అను ప్రజాతి పత్తితో పాటు చిరు ధాన్యాలు, కూరగాయలను కూడా ఆశిస్తుంది. 

                              2) సేర్కోస్పోర కజని   అను ప్రజాతి కంది పంటను ఆశిస్తుంది .           

                              3) సెర్కొస్పొరా కాప్సిసి  అను ప్రజాతి మిరపలో మరియు ఇతర కూరగాయల పంటలపై  ఆకుమచ్చ తెగులును కలిగిస్తుంది ( Frog eye leaf spot) 

                             4) సేర్కోస్పోర మలఎంసిస్ , సేర్కోస్పోర హైబిసిన  అను ప్రజాతులు బెండలో ఆకుమచ్చ తెగులును కలిగిస్తుంది 

                             5) సేర్కోస్పోర మేలాంజినే మరియు సేర్కోస్పోర సోలని  అను ప్రజాతుల వలన వంగ లో ఆకు మచ్చ తెగులును కలిగిస్తుంది