వ్యాప్తి:

ఆకు పత్ర రంద్రాలలో వ్యాది కారక క్రిములు ఉంటాయి. 

మామూలుగా నవంబర్, డిసెంబర్ మధ్య కాలంలో ఇది వస్తుంది.  

మొగ్గ వికసించే దశలో మొదలై, క్రమేపి విడతలుగా వ్యాప్తి చెందుతుంది. 

ఎక పంటగా వేసిన కందిలో అక్కడక్కడ వ్యాది కనిపిస్తుంది కాని సజ్జ్జతో లేదా జోన్న్నతో వేసిన కంది పంతలో అంతటా వ్యాపిస్తుంది.