అనుకూల వాతావరణం:

ఈ శిలీంద్రం వేసవిని కూడా తట్టుకుని బతికి వుంటుంది.

నేల ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెంటిగ్రేడ్, నేలలో తేమ శాతం 15-20 శాతం ఉండే ఇసక నేలలు.

ఒండ్రు నేలలు తెగులుకి అనుకూలం.