తెగులు : వేరు కుళ్లు తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము
దీని శాస్త్రీయ నామము : రైజోక్టోనియా బటాటికోలా
ఆశించు పంటలు : పత్తితో పాటు కొన్ని రకాల కూర గాయలను కూడా ఆశిస్తుంది.