తెగులు: ఫ్యుజేరియం ఎండు తెగులు
వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రము
శాస్త్రీయ నామము : 1) ఫ్యూజేరియం వాసిన్పెక్టం అను ప్రజాతి పత్తి పంటను ఆశిస్తుంది.
2) ఫ్యుజేరియం ఉడుమ్ అను ప్రజాతి కంది పంటను ఆశిస్తుంది
3) ఫ్యుసేరియం ఆక్సి స్పోరం, మరియు ఫ్యుసేరియం వాసిన్ స్పెక్తం అనే ప్రజాతి బెండలో ఎండు తెగులును కలిగిస్తుంది