వ్యాప్తి :

విత్తనాల ద్వారా వ్యాప్తి చెందే తెగులు ఇది. ఫంగస్ జీవ  కణాలు గాలి ద్వారా విస్తరిస్తాయి.

కాటుక తెగులు కలుగజేసే శిలీంద్రం విత్తనం ద్వారా వ్యాపించి, మొక్కలు పెరిగి పెద్దవైపూత దశలో బయటకు వచ్చి, కంకిని రాకుండాచేసి, విత్తన తయారీలో ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎక్కువుగా దేశవాళి రకాల్లోనే వస్తంది