A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: start

Filename: controllers/agri.php

Line Number: 2462

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: links

Filename: views/view_agri_tabs.php

Line Number: 221

తెగులు పేరు: గింజ బూజు 

వ్యాది కారక సుక్ష్మ జీవి : శిలింద్రం 

శాస్త్రీయ నామం : ఇది  ఫుసేరియం, కర్వులేరియా, అస్పర్జిల్లాస్, చీటోమియం, రైజోపస్, హెల్మింతోస్పోరియం. ఫోమా అనే ఫంగస్ వల్ల వస్తుంది. 

ఆశించు పంటలు : ఎక్కువగా  జొన్న పంటలో వచ్చే తెగులు ఇది.