వ్యాప్తి :
తెగులుకు కారకమయ్యే ఫంగస్ పరాన్న జీవిగా ఉంటుంది. తెగులు సోకిన పంట అవషేశాలలోని కుళ్ళిన సేంద్రియ పదార్థాలలోనూ జీవించి ఉంటుంది.
పండిన గింజలు ఎక్కువ కాలం పాటు తేమలో ఉంటే ఫంగస్ గింజ లోపలి భాగాలను కూడా పాడుచేస్తుంది.
వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు గింజ లోపలి భాగాలలో ఫంగస్ పూర్తిగా ఆవరిస్తుంది.
గింజ పై భాగాలలో ఫంగస్ ఆవరించడం సర్వ సాధారణం.
ఫంగస్ ఆవరించే సమయం, లోపలికి చొచ్చుకుపోయిన తీరును బట్టి అవి పరాన్న జీవులుగానూ, పరంన్ భుక్కులుగానూ ఉండేది ఆధారపడి ఉంటుంది.