వ్యాప్తి : నేలలో ఉండే ఫంగస్ ఉత్పత్తి చేసే జీవ కణాలు గాలి ద్వారా, వాన ద్వారా, పురుగుల ద్వారా విస్తరిస్తాయి.