తల్లి పురుగు దశ :

ఈ పురుగులు చిన్నగా, కాషాయ రంగులో ఉదయాన్నే కంకుల పైన తిరుగుతూ కనిపిస్తుంటాయి. ఈ పురుగులు గింజకింద గుడ్లు పెడుతాయి.