లార్వా దశ :

గుడ్ల నుండి పొదిగిన పిల్ల పురుగులు  గింజల లోనికి చొచ్చుకు పోతాయి .  ఇవి కన్కిని నష్ట పరుస్తాయి 

ఇది గింజను అభివృద్ధి చెందనివ్వకుండా చేస్తుంది. ఈ పురుగు అధికంగా ఆశిస్తే కంకి కాలిపోయినట్లు కనిపిస్తుంది.

ఈ పురుగులు పుతదశలో ప్రొద్దున్నే లేక సాయంత్రంవేళలో కనిపిస్తాయి.

కంకి బాగాన్ని ఒత్తినప్పుడుఎర్రటి ద్రవము బయటికి వచ్చనప్పుడు మిడ్జి ఆశించిందని గుర్తించవచ్చును. ఇది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఉదృతంగా ఉంటుంది.