వ్యాప్తి :

ఇది బెండ పంటను బాగా దెబ్బ తేసే తెగులు.  మొక్క ఎదిగే అన్ని దశలలోనూ ఈ తెగులు సోకే అవకాశం ఉంది.  తెగులు సోకినప్పుడు మొక్క ఎదుగుదల నిలిచిపోతుంది. పంట దిగుబడి తగ్గుతుంది.  ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.