తల్లి పురుగు
తల్లి పురుగు జీవిత చక్రం ఒకటి, రెండు వారాలలో పూర్తి అవుతుంది. ఒక ఏడాదిలో అనేక తరాలను పూర్తి చేసుకుంటాయి.
తల్లి పురుగు 3 – 4 వారాల పాటు బతుకుతుంది.
తల్లి పురుగు బల్ల పరుపు ఆకారంలో, ఎరుపు గోధుమ రంగులో ఉంటాయి. నాలుగు జతల కాళ్ళు ఉంటాయి.
సైజులో చిన్నగానే ఉంటాయి. రంగు మాత్రం రకరకాలుగా (ఆకుపచ్చ, ఆకుపచ్చ పసుపు, గోధుమ, నారింజ ఎరుపు) ఉంటుంది.
రంగు ఏదైనా శరీరం మీద రెండు నల్లటి మచ్చలు కనపడుతాయి.