పిల్ల పురుగు (లార్వా) దశ :
పిల్ల పురుగు దశలో రెండు రకాల రూపాంతరం చెందుతుంది. తరువాత పెద్ద పురుగుగా మారుతుంది.
పిల్ల పురుగు తొలిదశలో గులాబి రంగులో ఉంటాయి. మూడు జతల కాళ్ళు ఉంటాయి.
తరువాతి దశలలో పురుగు ఆకుపచ్చ ఎరుపు రంగులోకి మారుతుంది. నాలుగు జతల కాళ్ళు ఉంటాయి.