వ్యాప్తి :

మునుపటి పంట చెత్తలో ఈ ఫంగస్ ఉంటుంది. విత్తనాలి, మొలకల ద్వారా వ్యాపిస్తుంది. సగటు ఉష్ణోగ్రత, విపరీతంగా వానలు పడినప్పుడు  జీవ కణాలు వృద్ధిచెందుతాయి.  ఉష్ణోగ్రత 15.5 – 28 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు జీవ కణాలు బాగా విడుదల అవుతాయి. గాలి, వాన ద్వారా చాలా సులభంగా వ్యాప్తి చెందుతాయి. మొక్క కాయ వేసే కాలంలో,  నేలకు దగ్గరగా ఉన్న ఆకులకు తెగులు సోకుతుంది.