అనుకూల వాతావరణం 

ఉష్ణోగ్రత 20 – 25 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్యలో ఉన్నప్పుడు, వానలు బాగా పడుతున్నప్పుడు తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది.   నీటి ద్వారా కూడా వ్యాపిస్తాయి.  ఆకుల మీద ఎక్కువ కాలం తడి ఉన్నా, వాతావరణంలో తేమ, వేడి ఎక్కువగా ఉన్నా అది తెగులు వ్యాప్తికి అనుకూల సమయం.