వ్యాప్తి:
దేశం లోని చలి ప్రాంతాలలో ఈ తెగులు ఎక్కువగా కనపడుతుంది. మన ప్రాంతంలో రబీలో వేసే మొక్కజొన్న పంట ఈ తెగులు వల్ల బాగా దెబ్బ తింటుంది. కోస్తా జిల్లాలలో ఈ తెగులు వల్ల పంట నష్టం ఎక్కువగా కనపడుతుంది. ఫంగస్ క్రిములు గాలి ద్వారా వ్యాపిస్తాయి.