అనుకూల వాతావరణం
ఉష్ణోగ్రత 16 నుంచి 2౩ డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడు, తేమ ఎక్కువగా ఉన్న పరిస్థితులలో తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది.