పొగాకు లద్దె పురుగు
శాస్త్రీయ నామం : స్పోదోప్తెర లిటుర
ఆశించు పంటలు : దాదాపు 120 పంట జాతులను ఆశిస్తుంది. ప్రధానంగా టమాట, ఆముదం, పత్తి, క్యాబేజీ, మిరప , వేరు శెనగ, జొన్న, మొక్క జొన్న, వంగ వంటి పంటలకు ఆశిస్తుంది.
పొగాకు లద్దె పురుగు ప్రధానంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలం వరకు పురుగుకు సానుకూల వాతావరణం.