Cow dung, urine and hing solution/ పశువుల పేడ, మూత్రం మరియు ఇంగువ ద్రావణం

పశువుల పేడ, మూత్రం- ఇంగువ ద్రావణం

  • పశువుల పేడ, మూత్రం ద్రావణంలో 200 గ్రా. ఇంగువను కలుపుత ద్వారా చాలా శక్తివంతమైన తెగుళ్ల నాశినిని తయారుచేయవచ్చును.
  • ఈ  ద్రావణం వరిపైరులో వరిపైరులో అగ్గితెగులు మీద సమర్థవంతంగా పనిచేసినట్లు ఈ ద్రావణం వాడిన రైతుల అనుభవాలు చెబుతున్నాయి.
  • దీనిలోని పశువుల పేడ వరిపంటలో వచ్చే బాక్టీరియా తెగుళ్లకూ కూడా పనిచేస్తుంది.
  • పశువుల పేడ-మూత్రం-ఇంగువ ద్రావణం చాలా రకాల తెగుళ్ల యాజమాన్యంలో పని చేస్తుంది.
  • ఇంగువను స్వతహాగా శిలీంధ్రనాశక గుణం ఉన్నది. దీనిలో సల్ఫర్ ఉండుట వలన శిలీంద్ర నాశక గుణం కలిగి ఉంటుంది.