Wild Tulasi extract/ పిచ్చి తులసి కషాయం

పిచ్చి తులసి కషాయం

  • పిచ్చి తులసి మొక్కలో గల ‘ఆలకలాయిడ్’ల పంటలలో వచ్చు శిలీంధ్రాలను నివారిస్తాయి.
  • పిచ్చి తులసి కషాయం పంటలలో వచ్చు ఆకుమచ్చ తెగుళ్ళు, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు ఇతర బుఉజుల వలన వచ్చు తెగుల్లను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.

కావలసిన పదార్థాలు

  1. పిచ్చితులసి ఆకులు -  5 కిలోలు
  2. సబ్బుపొడి           -  100 గ్రా.