Maaredu leaf extract/ మారేడు పత్ర కషాయం

మారేడు పత్రం కషాయం

  • మారేడు ఉండే ఎన్నో రకాల ‘ఆలకలాయిడ్’ల వలన ఇది తెగుళ్ల నియంత్రణలో ఉపయోగపడుతుంది.
  • మారేడు కాషాయం వరిలో వచ్చు అగ్గితెగులు, మెదవిరుపుడు తెగుల్లను నివారిస్తుంది.

కావలసిన పదార్థాలు

  1. మారేడు పత్రాలు     -  5 కిలోలు
  2. సబ్బుపొడి             -  100 గ్రా.