పొలంలో మంటలు వేయడం
పొలంలో సామూహికంగా మంటలు వేయడం వల్ల ఆ మంటలకు రెక్కల పురుగులు ఆకర్షితమవుతాయి.
ఉదాహరణకు: వేరుశనగ పైరును నష్ట పరిచే ఎర్ర గొంగళి పురుగుతో పాటు అనేక రెక్కల పురుగులు పొలంలో వేసిన మంటలకు ఆకర్షితమవుతాయి. ఎండిన మోడులు. పొలంలో చెత్త చెదారం ఉపయోగించి వేరుశనగ గట్లపై రాత్రుళ్ళు మంటలు పెడితే, రెక్కల పురుగులు ఆకర్షితమై ఆ మంటలలో పడి చనిపోతాయి.