Sticky Traps/ జిగురు పల్లాలు/ఎరలు

జిగురు ఎరలు (పసుపు మరియు తెలుపు రంగు పళ్ళెం / డబ్బా )

ఆముదం నూనె రాసిన పసుపు రంగు పళ్ళెం ఎరలను వాడి పత్తిలో తెల్ల దోమ ఉనికిని గమనించవచ్చు.  

ఆముదం లేక జిగురు రాసిన డబ్బాలు లేదా పల్లాన్ని పొలంలో పంట  ఎత్తుకు కొంచెం పైకి ఏర్పాటు చేస్తే, రంగులకు  ఆకర్షింపబడే పురుగులు వాటికి అతుక్కుని చనిపోయేలా చేయవచ్చు.

తెల్లని రంగు ఎరలు తామర పురుగుని ఆకర్షిస్తాయి.