
| దేనికోసం: | నేల తయారీ |
| ఎలా పనిచేస్తుంది : | మోటార్ |
| ఏ పంటలకు : | |
| రాయితీ సదుపాయం : | రాయితీ సదుపాయం లేదు |
పల్లెపు నాగలి
ట్రాక్టర్తో లాగాబడుతుంది
రోజుకు 21/2 నుండి 3 ఎకరాలకు దుక్కి దున్నవచ్చు
తేమ తక్కువగా వుండి, గట్టిగా వున్న నేలలకు ఇది చాల అనుకూలం.
గత పంట అవశేషాలున్న భూములను కూడా దుక్కి చేయగలదు
పళ్ళెం వ్యాసం 50-70 సెం.మీ వ్యాసం వుంటుంది. దీని బరువు 18౦-60౦ కిలోల వరకు వుంటుంది. దీనికి రాయితీ లభిస్తుంది.