
| దేనికోసం: | విత్తుకోవడం/ నాట్లువేయడం |
| ఎలా పనిచేస్తుంది : | ఎద్దులు |
| ఏ పంటలకు : | |
| రాయితీ సదుపాయం : | రాయితీ సదుపాయం లేదు |
రాయల గొర్రు
ఎద్దులతో లాగడానికి తయారు చేయబడింది
ఇది పూర్తిగా ఇనుముతో చేయబడిన పరికరాలుదీనికి ఇరువైపులా దిండు మీద రెండు జేద్ది గాలు అమరి వుంటాయి. వీటి ద్వారా విత్తనం, ఎరువులు సరైన లోతులో వేసుకునే వీలుంది.
రోజుకు ౩-5 ఎకరాలలో రాయల గొర్రు ద్వారా విత్తుకోవచ్చు
కంది, మొక్కజొన్న, వేరుశనగ పంటలను విత్తడానికి అనువుగా వుంటుంది