దేనికోసం: పంటకోత
ఎలా పనిచేస్తుంది : మోటార్
ఏ పంటలకు :
రాయితీ సదుపాయం : రాయితీ సదుపాయం లేదు
వివరాలు :

మొక్కజొన్న వోలిచే గొట్టం

గంటకు 10-15 కిలోల విత్తనాలు వలుస్తుంది

 

చేతిలో పనిచేసే పెద్ద సైజు షెల్లర్;

ఈ సదనం స్ప్రింగ్ ఆధారంగా పని చేస్తుంది. దీని బరువు సుమారు 6 కిలోలు. ఇది చేతిలో తిప్పడం వలన పని చేస్తుంది

రోజుకు ౩౦౦-40౦ కిలోల గింజలను వేరు చేస్తుంది.

విద్యుత్ మోటారుతో పనిచేసే షెల్లర్;

పల్ల డిస్క్ ను విద్యుత్ శక్తితో తిపుతుంది

గంటకు సుమారు 35౦-40౦ కిలోల గింజలను వోలుస్తుంది

దీనిలో ఒక్కొక్క కండెను మాత్రమే లోపలికి నెట్టాలి.

 

విద్యుత్ పని చేసే మొక్కజొన్న వలిచే యంత్రం;

7-10 హెచ్ పి విద్యుత్ మోటార్ కావాలి

డీసెల్, పెట్రోల్ మోటార్లను కూడా వాడవచ్చు.

యంత్రంలోని సిలిండరు వేగం నిమిషానికి 40౦- 45౦ చుట్లు తిరుగుతుంది.