చికిత్స :
జబ్బు పడ్డ జీవాలను వేరు పరచాలి.
జబ్బు పడ్డ జీవాల్లొ ఇతర వ్యాధులు సంక్రమించకుండా ఉండెందుకుఆక్సిటేట్రా సైక్లిన్ 5-10 యమ్.జి./కిలో బరువుకు ఇవ్వాలి.
నోటి పండ్లను శుభ్రపరచి బోరోగ్లిసరిన్ పూత మందు వాడాలి.
నోటి పుండ్ల కారణంగా జీవాలు తినలేవు.కావున రాగి లేదా జొన్న జావ చేసి త్రాగించాలి.