నివారణ :
వ్యాధి సోకినా పశువులను మంద నుండి దూరంగా ఉంచాలి.
ఒకసారి వ్యాధి సోకినా పశువులకు సహజ నిరోధక శక్తి కలుగుతుంది.
ఈసుకు పోయిన దూడలను, మాయను సున్నపు గోతిలో పూడ్చి పెట్టాలి.
అలాగే ఈసుకు పోయిన ప్రదేశాన్ని క్రిమి సంహారిక మందులతో శుభ్ర పరచాలి.