నివారణ :

లక్షణాలు కనిపించగానే పశు వైద్యుని సంప్రదించి టీకాలు వేయించాలి 

వ్యాది సోకిన జీవాలను మండనుండి దూరంగా ఉంచాలి 

చనిపోయిన జీవాలను సున్నపు గోతిలో పూడ్చాలి