చికిత్స :
నోట్లోని, గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మంగానేట్ ద్రావణం లేదా బోరిక్ ఆసిడ్ ద్రావణం లేదా ఆక్రిప్లైచిన్ వంటి యాంటిసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి.
నోట్లోని పండ్లకు గ్లిజరిన్ను పూయాలి.
అదే విధంగా గిట్టల మద్య పండ్లకు సల్ఫర్ ఆయింట్ మెంట్ ను పూయాలి.
గంజిని త్రాగించాలి.