నివారణ :

నత్త గుల్లలను నాశనం చేయడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.

నత్తల నుండి బయట పడిన లార్వా 24 గంటల్లో పశువును చేర లేకపోతే మరణిస్తుంది.  కాబట్టి నీటిని రెండు రోజులు నిల్వఉంచి పశువులను తాగానిస్తే పశువులకు వ్యాధి సోకదు.

1:5 నిష్పత్తిలో మైలతుత్తం, ఇసుక కలిపిన న్ని ఎకరానికి 10 – 15 కిలోల మైలతుత్తం చొప్పున నత్త గుల్లలు ఉన్న చోట చల్లి నత్తలను నివారించాలి.  బాతులు పెంపకం వలన కూడా నత్తలను నివారించవచ్చు.