నివారణ :

ఒక వారం లోపు పిల్లలలకు ముక్కులో రానికేట్ చుక్కలు వేయాలి 

8 వారాలు పోయాక రానికేట్ రెండవ టికా వేయించాలి 

ప్రతి ఏడు డిసెంబర్ నెలలో టీకాలు తప్పక వేయించాలి 

పరిశుబ్రమైన వాతావరణం కల్పించాలి 

చలినుండి రక్షణ కల్పించాలి