నివారణ :

ఈనిని వెంటనే పశుకామందులు పొదుగును శుభ్ర పరచవలెను.

ఈనిన వెంటనే పొడుగు నుండి మొత్తం పాలు పితక కూడదు.

పశువు చూడితో ఉండగానే లేక ఈనిన తరువాత కాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు డాక్టరుతో సంప్రదించి సరియైన మోతాదులో ఇప్పించాలి.