చికిత్స:

మొదటి వారం లో దూడ త్రాగే పాలలో అంటి బయో టిక్ మందులు వాడాలి.

పుట్టగానే ధనుర్వాతం రాకుండా దూడలకు ఇంజక్షన్ చేయించాలి.

విటమిన్ – ఎ ఇంజక్షన్ ఇప్పించాలి.

పశువుల ఆరోగ్య పరిరక్షణలో పశు సంవర్ధక శాఖా పాత్ర

మర రాష్ట్రంలోని అన్ని పశువుల ఆరోగ్య పరి రక్షణకు మరియు వాటి ఉత్పాదక శక్తీ పెంచుటకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ ఎన్నో చర్యలు చేపట్టుతున్నది.