A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: length

Filename: controllers/agri_pd.php

Line Number: 120

బూజు తెగులు /వెఱ్ఱి కంకి తెగులు

సజ్జ పంటను పండించేప్రాంతాలలో ఇది చాలా ముఖ్యమైన తెగులు.

తెగులు లక్షణాలు మొదట లేత మొక్కలు ౩-4 ఆకులు వేసే దశలో కనిపిస్తాయి.

తెగులు సోకినా మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి.

గాలిలో తేమ అధికంగా వున్న వాతావరణంలో ఆకుల అడుగుభాగాన తెల్లని భూజు పెరుగుదల కనిపిస్తుంది.

తీవ్రంగా తెగులు సోకినా మొక్కలు గిడసబారి ౩౦ రోజులలోపు చనిపోతాయి. తెగులు సోకినా మొక్కలలో కంకులు పూర్తిగా లేదా పాక్షికంగా ఆకుపచ్చని ఆకుల మాదిరిగా మారిపోతాయి.