Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
పెద్ద పురుగులు ఆకుల కింద భాగంలోనూ, మొక్కలో పెరిగే ఇతర భాగాలలోనూ పెద్ద సంఖ్యలో ఉంటాయి. పిల్ల పురుగులు, పెద్ద పురుగులు రెండూ కూడా ఆకుల రసాన్ని పీలుస్తాయి. అదే క్రమంలో తేనే లాంటి జిగట ద్రవాన్ని స్రవిస్తూ ఉంటాయి. ఈ ద్రవం చుట్టూ నల్లటి ఫంగస్ ఏర్పడుతుంది. దీనివల్ల మొక్క ఆకులలో కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది. మొక్కలో ఎదుగుదల నిలిచిపోవడం వల్ల కాయలు పెట్టే సామర్ధ్యం తగ్గుతుంది. పురుగు సోకిన మొక్క ఆకులు వంకర తిరిగి, ముడతలు పడి ఉంటాయి.