Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు :
తెగులు సోకినా కంకుల నుండి గులాబీ లేదా ఎరుపు రంగు తీయని జిగురు వంటి ద్రవం కారటం గమనించవచ్చు.
ఈ ద్రవంలో శిలింద్ర బీజాలు ఏర్పడతాయి. ఈ ద్రవం మొక్కల పై భాగంలోని ఆకులపై చుక్కలుగా కరి ఆకులు జిగటతో నిండి వుంటాయి.
పది, పదిహేను రోజులలో ఈ చుక్కలు ఎండి ముదురు గోధుమ రంగులో వున్నా గట్టి స్ల్కిరోషియా కొమ్మలుగా మారతాయి.
ఇవి మాములు గింజల కంటే పరిమాణంలో పెద్దవిగా వుండి చివర్లు మొనదేలి వుంటాయి. ఈ గింజలుతినడానికి పనికిరావు.