Severity: Notice
Message: Undefined variable: length
Filename: controllers/agri_pd.php
Line Number: 120
లక్షణాలు
పిల్ల పురుగులు పెరుగుతున్న గింజలను తిని పాడు చేస్తాయి. దానివల్ల గింజలు కృశించి పోతాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు గింజల దిగుబడిపై ప్రభావం ఉంటుంది. అలాంటప్పుడు నష్టం 20-50% వరకు ఉండవచ్చు. పురుగు సోకినప్పుడు నష్ట లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.
పుష్ప గుచ్చాన్ని ఒత్తినప్పుడు ఎర్రటి ద్రవం కారితే, వాటిలో పిల్ల పురుగులు ఉన్నట్టు భావించాలి. దెబ్బతిన్న గింజల మీద గుండ్రటి రంధ్రాలు ఉంటాయి. పుష్ప గుచ్చాల కింద భాగంలో కోశాస్త దశలో చేసిన గుల్లలు కనపడతాయి.
మొక్కలో పాడయ్యే భాగాలు
గింజలు