లక్షణాలు
అంకురం ఉలికాడవలె పొడుగాటి గొట్టంగా మారి బయటకు వస్తుంది. పిలకలు ఎండిపోతాయి. కంకి వేయదు.
మొక్కలో పాడయ్యే భాగాలు
పిలకలు ఎండిపోతాయి. నారుమడి దశ నుండి పిలక దశ వరకు నస్టపరుస్తుంది.
- నారుమడిలో : చ.మీ.కు 1 ఉలికోడు సోకిన పిలక.
- పిలక దశలో: 5 శాతం ఉల్లిగొట్టాలు లేక దుబ్బుకి 1 కోడు సోకిన పిలక ఉంటుంది.